నర్మెట్ట: జనగామ: ఇప్పలగడ్డ గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఇప్పలగడ్డలోని గోదామును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరఫరా ప్రక్రియను పరిశీలించి, వాటిని క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.