జనగాం: జనగామలో ఆటో డ్రైవర్ల నిరసన: 23వ తేదీ నుండి నిరవధిక సమ్మె
జనగామ ఆర్టీసీ చౌరస్తాలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ నెల 23 అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.