రాప్తాడు: పి యాలేరు గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన యానం ఫణి రెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి ఆలేరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందిన యానం పని రెడ్డి మృతి దేహానికి పూలుమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పి ఆలేరు గ్రామంలో పని రెడ్డి ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని భవిష్యత్తులో పని రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను ఎప్పుడూ అండగా ఉంటామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నేతలు పాల్గొన్నారు.