బచ్చన్నపేట: బచ్చన్నపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేటలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.