Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఉరవకొండ: గడేకల్ నందు వైభవంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవం. తరలివచ్చిన భక్తజనంతో జనసంద్రంగా మారిన గడేకల్

Uravakonda, Anantapur | Jul 31, 2026
అనంతపురం జిల్లా విడపనకల్ మండల పరిధిలోని గడేకల్ గ్రామంలో వైభవంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కొనసాగింది. మహా రథోత్సవం సందర్భంగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. భీమలింగేశ్వర స్వామి మహా రథోత్సవ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తజనం తరలివచ్చి తిలకించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనంతో గడేకల్ గ్రామం భక్తజనసంద్రంగా మారింది.

MORE NEWS