దామెర: దామెరలో నూతన శ్యామల బేకరీని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో కొత్తగా ప్రారంభమైన శ్యామల బేకరీని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.