Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఉరవకొండ: హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల్లోమంత్రి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే విశ్వ పై టీడీపీ విమర్శలు

Uravakonda, Anantapur | Jul 22, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో వైసీపీ మండల అధ్యక్షుడు మచ్చన్న, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు శివలింగప్పలు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కూడేరు మండలం చోళ సముద్రం గ్రామంలో హంద్రీనీవా కాలువ పనుల అవినీతిని బహిర్గతం చేయడానికి ఉరవకొండ నియోజకవర్గం ఇన్చార్జ్ వైవిశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజల నుండి రైతుల నుండి విశేష స్పందన రావడంతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, బెలుగుప్ప మండల టీడీపీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియక విశ్వపై విమర్శిస్తున్నారు.

MORE NEWS