దంతాలపల్లి: పెద్దముప్పారం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం పూర్తి
ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దముప్పారం గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వృద్ధులు, గ్రామ ప్రజలకు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ల ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు.