కొండపి: టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో 116 మందికి రూ.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య కోసం కోట్ల చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఆరోగ్యం పట్ల భరోసా ఇస్తుందన్నారు.