Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

దర్శి: ముండ్లమూరు మండలం రెడ్డి నగర్ వద్ద అదుపు తప్పి పొలాలలోకి దూసుకు వెళ్ళిన కారు

Darsi, Prakasam | Apr 21, 2025
ముండ్లమూరు మండలం రెడ్డి నగర్ వద్ద సోమవారం కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న షేక్ రఫీ అనే యువకుడు వెంటనే స్పందించి వారిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.