మోటకొండూరు: మటూరులో ఘనంగా 70వ SGF జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ - హాజరైన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మటూరులో 70వ SGF జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని, క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించారు.