దర్శి: తాళ్లూరులోని స్థానిక హైస్కూల్‌ను తనిఖీ చేసిన ఒంగోలు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రమౌళేశ్వరరావు
తాళ్లూరులోని స్థానిక హై స్కూల్ను ఒంగోలు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రమౌళేశ్వర బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టాక్ పాయింట్ను, పాఠశాల పరిసరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం మరియు విద్యను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో CMO రూత్, తాళ్లూరు మండల MEO, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.