Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

దర్శి: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: దర్శి విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు

Darsi, Prakasam | Apr 9, 2025
పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానల్ లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చు అని దర్శి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయితీపై విద్యుత్ సోలార్ పానెళ్లను ఏర్పాటు చేసుకోవచ్చని తద్వారా బిల్లు తగ్గించుకోవచ్చని మరియు మిగిలిన విద్యుత్కు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు కావున దర్శి విద్యుత్ శాఖ పరిధిలో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.