చిత్తూరు: చిత్తూరు సబ్-డివిజన్లో సెక్షన్ 30 అమలు: ఈ నెల 31 వరకు ఆంక్షలు
చిత్తూరు సబ్-డివిజన్ పరిధిలో ఈ నెల 31 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది. 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.