రామచంద్రాపురం: ఈదుల నాగులపల్లిలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
తెల్లాపూర్ డివిజన్ ఈదుల నాగులపల్లి గ్రామంలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.