Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: శ్రీకృష్ణ ధరలు విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం 45వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో ఉపకులపతి జ్యోతి కుమార్

Raptadu, Anantapur | Jul 28, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో మంగళవారం 11 గంటల 20 నిమిషాల సమయంలో ఎస్కే యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకొలపతి ప్రొఫెసర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాయలసీమలో ఎస్కే యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ప్రొఫెసర్ల గాను శాస్త్రవేత్తలు గాను ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగిందని రానున్న రోజుల్లో ఎస్కే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చేస్తామని ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు.

MORE NEWS

రాప్తాడు: శ్రీకృష్ణ ధరలు విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం 45వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో ఉపకులపతి జ్యోతి కుమార్ - Raptadu News