Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

రాజపేట: రాజాపేట మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Rajapet, Yadadri | Aug 3, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి చీపిరి కట్టలతో ఊడ్చారు. అదేవిధంగా ఇద్దరమ్మ ఇండ్లను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ తీస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి డ్రైనేజీలను తీశారు.ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజపేట: రాజాపేట మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య - Rajapet News