చిత్తూరు: చిత్తూరులో ఎన్నికల బందోబస్తు: నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ తుషార్ డూడీ ఫుట్ మార్చ్
ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గంగినేని చెరువు పార్క్ నుండి ZP కార్యాలయం వరకు ఫుట్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు డ్రోన్లతో నిఘా పెంచామని ఆయన తెలిపారు.