వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తుర్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, ఒకరి కాలు తెగిపడినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.