గుండాల: టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో భేటీ అయిన బండకోతపల్లి సర్పంచ్
టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని బండకోతపల్లి సర్పంచ్ గద్వాల ఉపేందర్ మరియు పాలకవర్గ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్తు కార్యక్రమాలపై వారు చర్చించారు.