కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం: పెండింగ్ కోర్టు కేసులపై ఎస్పీ రోహిత్ రాజు కీలక సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ఎస్పీ రోహిత్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రొటెస్ట్ పిటిషన్లు, క్రిమినల్ కేసులు, నాన్-బెయిలబుల్ వారెంట్లు, మరియు ఈ-పెట్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.