మహబూబాబాద్: మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళల కోసం గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ప్రతి ప్రాజెక్టుకు 5 గొడుగుల చొప్పున అందజేయనున్నట్లు సంక్షేమ అధికారులు తెలిపారు. మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ పంపిణీ చేపట్టారు.