సీరోల్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం: వ్యవసాయ బావి వద్ద రైతు అనుమానాస్పద మృతి
Seerole, Mahabubabad | Oct 3, 2026
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామ శివారులో మంద చంద్రశేఖర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పల్లెగూడెం చెరువు సమీపంలోని తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.