చిన్నగూడూరు: చిన్న గూడూరు: ఇసుక ర్యాంపుల్లో కందకాలు, అక్రమ రవాణాపై పోలీసుల హెచ్చరిక
చిన్న గూడూరు మండలంలోని ఉగ్గంపల్లి, దుండ తండ గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు కందకాలు తవ్వించారు. ఇకపై అక్రమ రవాణా చేస్తే ట్రాక్టర్లు సీజ్ చేసి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ కుశ కుమార్ హెచ్చరించారు.