నేలకొండపల్లి: నేలకొండపల్లిలో రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన సదస్సులు
నేలకొండపల్లి మండల కేంద్రంలోని హాస్టళ్లలో భారత రాజ్యాంగ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. రాజ్యాంగంలోని మౌలిక విలువలు, హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు.