కురవి: కురవి, డోర్నకల్ మండలాల్లో ఆలయాల అభివృద్ధికి 50 వేల ఆర్థిక సాయం అందించిన నెహ్రూ నాయక్
కురవి మండలం తిర్లాపురం, డోర్నకల్ మండలం బూరుగుపడ్ గ్రామాల్లోని ఆలయాలకు కాంగ్రెస్ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు మొత్తం 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.