చిత్తూరు: మదనపల్లె యువతికి పోలీసుల కౌన్సెలింగ్.. క్షేమంగా ఇంటికి పంపించిన వైనం
కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగా చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చిన దివ్య తేజకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్ఐ కరీమునిషా చొరవతో ఆమెను సురక్షితంగా తల్లితో పాటు మదనపల్లెకు పంపించారు. ఈ సహాయానికి ఎస్పీ తుషార్ డూడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.