Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: కురుగుంట గ్రామం వద్ద కస్తూరిబా జూనియర్ కళాశాల అదనపు భవనాలను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Jul 26, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కురుగుంట గ్రామం వద్ద ఆదివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన జూనియర్ కళాశాల అదనపు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కురుగుంట కస్తూరిబా జూనియర్ కళాశాల నందు ఒక కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గజనులను ప్రారంభించడం జరిగిందని రానున్న రోజుల్లో ఈ జూనియర్ కళాశాల అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న విద్యార్థినిలు అధ్యాపకులు గ్రామస్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS