ముదిగొండ: ముదిగొండ టీ స్టాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అధికారులకు కీలక ఆదేశాలు!
ముదిగొండలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సామాన్యుడిలా టీ తాగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ బాధితులకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి, నిరుపేదలకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.