మధిర: ముదిగొండలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం: పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనం వారి కృష్ణపురంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై చర్చించారు.