నేలకొండపల్లి: తమ్ముడిని హతమార్చిన అన్నకు జీవిత ఖైదు: ఖమ్మం కోర్టు తీర్పు
ఆస్తి గొడవల్లో తమ్ముడిని కర్రతో కొట్టి చంపిన అన్నకు ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. 2022 జూన్ 9న జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు, నిందితుడు నాగరాజుకు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.