ఖమ్మం అర్బన్: SIR ప్రక్రియ: 1.75 లక్షల మంది ఓటర్ల గుర్తింపు - అభ్యంతరాలకు అక్టోబర్ 7 తుది గడువు
SIR ప్రక్రియలో 1,75,858 మంది అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లను గుర్తించామని కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అభ్యంతరాల సమర్పణకు అక్టోబర్ 7 చివరి తేదీ.