ఖమ్మం అర్బన్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై పార్టీల ఫోకస్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై పార్టీలు దృష్టి సారించాయి. 2024 ఉపఎన్నికల నాటికి 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించగా, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉంది.