దర్శి: దర్శిలో ఈనెల 6వ తేదీన బీకేఎంయూ సమావేశం: దర్శి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు
దర్శిలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశం,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా సమితి సమావేశం నిర్వహించనున్నట్లు బీకేఎంయూ దర్శి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశం ఈనెల 6 తేదీన స్థానిక తూర్పు చౌటపాలెం రోడ్డులో ఏపీటీఎఫ్ కార్యాలయము నందు నిర్వహించనున్నట్లు తెలిపారు.