Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

దర్శి: దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో మంచినీటి సమస్య #localissue

Darsi, Prakasam | Apr 3, 2025
దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక మహిళలు గురువారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా ఎన్ఎస్పి రక్షిత తాగునీటి పథకంలో భాగంగా మంచినీటి కుళాయిలకు నీరు అర కోరగా వస్తుందని, మంచినీరు పట్టుకోవడానికి పనులు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు ఈ విషయంపై సదరు మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరగా త్వరలోనే మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు