Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

దర్శి: తాళ్లూరు మండల కేంద్రంలో ఇల్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీనివాసరావు

Darsi, Prakasam | Apr 3, 2025
గత ప్రభుత్వంలో నిర్మాణ దిశలో ఆగిపోయిన ఇళ్లను గురువారం జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీనివాసరావు తాళ్లూరు మండల కేంద్రంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలకు SC, BC సామాజిక వర్గాలకు రూ.50వేలు, ST సామాజిక వర్గానికి రూ.75వేలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. జూన్ 1లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS