గుండాల: పెండెం సత్యనారాయణ దంపతులను సన్మానించిన మబ్బు ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్
అమ్మ యాది పెండెం ఫౌండేషన్ చైర్మన్ పెండెం సత్యనారాయణ దంపతులను మబ్బు ఫౌండేషన్ చైర్ పర్సన్ మబ్బు మహేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు మరియు సామాజిక అభివృద్ధిపై ఇరువురు చర్చించుకున్నారు.