డోర్నకల్: మహబూబాబాద్ డోర్నకల్‌లో 50 లీటర్ల గుడుంబా, 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
డోర్నకల్ మండలంలో పోలీసులు గుడుబా తయారీ స్థావరాలపై మెరుపుదాడులు చేశారు. 7 ఇళ్లలోని 50 లీటర్ల గుడుంబా, 1500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసి ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధ చర్యలపై కేసులు నమోదు చేసి, స్థానికులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.