గార్ల: గార్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులు - జనసంవాద్ లో అధికారుల హామీ
గార్ల రైల్వే స్టేషన్లో జరిగిన జనసంవాద్ కార్యక్రమంలో ప్రయాణికులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. టాయిలెట్లు, తాగునీటి సదుపాయం లేకపోవడంపై ఫిర్యాదు చేయగా, వాటిని పరిష్కరిస్తామని టికెట్ బుకింగ్ సూపర్వైజర్ రవి హామీ ఇచ్చారు.