నర్మెట్ట: నర్మెట్ట మల్లన్న గండి రిజర్వాయర్ వద్ద ఆదివారం భారీ పర్యాటకుల రద్దీ
జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని మల్లన్న గండి రిజర్వాయర్ వద్ద ఆదివారం సెలవునాడు పర్యాటకుల తాకిడి గమనార్హం. అందరూ జలపాతాన్ని చూసి స్నానం చేసి, ప్రకృతిని అలరుకుంటూ వీకెండ్ ఎంజాయ్ చేశారు.