చిత్తూరు: అంగన్వాడీల వేతనాలు 26 వేలకు పెంచాలి: చిత్తూరులో ఆందోళన
చిత్తూరులో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపై సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేల రూపాయలకు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు.