వేలేరు: వేలేరు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన హన్మకొండ జిల్లా కలెక్టర్
హన్మకొండ జిల్లా వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. ఆస్పత్రిలో హాజరు వివరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు.