వేలేరు: వేలేరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన మాజీ ఉపముఖ్యమంత్రి గత ప్రభుత్వంలోనే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు
ఇంటింటికి బిఆర్ఎస్ ప్రభుత్వం లో సంక్షేమ పథకాలు అందాయని మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలం మద్దెలగూడెం, పిచర, శాలపల్లి తదితర గ్రామాలలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పర్యటించారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు