Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

వేలేరు: వేలేరు మండలంలో ప్రారంభం అయిన పనుల జాతర 2025 కార్యక్రమం3కోట్ల 69లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,

Velair, Warangal Urban | Aug 24, 2025
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన *పనుల జాతర-2025* కార్యక్రమంలో భాగంగా వేలేరు మండలంలోని పలు గ్రామాలలో 3కోట్ల 69లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి పనుల జాతర కార్యక్రమాన్ని లంచానంగా ప్రారంభించారు.
వేలేరు: వేలేరు మండలంలో ప్రారంభం అయిన పనుల జాతర 2025 కార్యక్రమం3కోట్ల 69లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, - Velair News