వేలేరు: వేలేరు మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య
వేలేరు మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులుతమ కష్టాన్ని చెప్పుకొని,బాధను వ్యక్తం చేసిన రైతులు,ఉదయం నుండి పడిగాపు కాస్తున్న పట్టించుకోని అధికారులు..స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మొద్దు నిద్ర వీడడం లేదు వేలేరు మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.