వేలేరు: వేలేరు మండల లో ఊరి ఊరికి బిఆర్ఎస్ పథకాలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి
వేలేరు మండలంలో నిర్వహించిన ఊరూరికీ BRS సంక్షేమాలు, ఇంటింటికీ KCR పథకాలు కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య* గారికి అడుగడుగున ప్రజలు ఘన స్వాగతం పలికారు.... ప్రతి ఊరిలో రైతుల యూరియా బాధలను, ప్రజల కష్టాలను డాక్టర్ రాజయ్య గారికి వివరించడం జరిగింది...