వేలేరు: వేలేరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
కమీషన్ల రాజయ్య ఖబర్దార్.. కడియం శ్రీహరి మీద తప్పుడు వాఖ్యలు చేస్తే ఖబర్దార్ నాలుకలు కోస్తాం.. సద్దాం హుస్సేన్ వేలేరు మండల కేంద్రంలో రాజయ్య దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు