డోర్నకల్: మహబూబాబాద్‌లో నాటుసారా స్థావరాలపై దాడులు: 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో డోర్నకల్, కురవి మండలాల్లో నాటుసారా స్థావరాలపై భారీ దాడులు జరిగాయి. 21 లీటర్ల సారా స్వాధీనం, 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. ఏడుగురిపై కేసులు నమోదు చేసి తహసీల్దారు ముందు బైండ్ ఓవర్ చేసిన అధికారులు.