Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

కనిగిరి: పట్టణంలోని జ్యోతిబాపూలే బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Aug 2, 2026
కనిగిరి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ ను ఆదివారం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పై విద్యార్థులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలకు వసతి గృహంలో మెరుగైన వసతులు మరియు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలోని జ్యోతిబాపూలే బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి - Kanigiri News