Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

నారాయణపేట్: బైరం కొండ లో సామాజిక అంశాలపై అవగాహన కల్పించిన నారాయణపేట పోలీసులు

Narayanpet, Narayanpet | Nov 22, 2025
నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట మండలం బైరంకొండ గ్రామంలో ప్రజలకు సామాజిక అంశాలు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని సైబర్ నేరాలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తదితర విషయాలపై పేట పోలీసులు కానిస్టేబుల్ నరసింహ హోంగార్డు సుధాకర్లు అవగాహన కల్పించారు.
నారాయణపేట్: బైరం కొండ లో సామాజిక అంశాలపై అవగాహన కల్పించిన నారాయణపేట పోలీసులు - Narayanpet News